Liger: విజయ్ బోల్డ్ పిక్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.. లైగర్ కోసం పూరి ప్లాన్..

బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా పై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా.

Liger: విజయ్ బోల్డ్ పిక్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.. లైగర్ కోసం పూరి ప్లాన్..
Vijay Devarakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2022 | 9:23 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న చిత్రం లైగర్ (Liger ). బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా పై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా.. రౌడీ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జూన్ 2న విడుదలైన విజయ్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సాలా కడూస్‌ అంటూ.. లైగర్ టీం వదిలిన విజయ్‌ దేవరకొండ న్యూడ్ పిక్ ఎట్ ప్రజెంట్ నెట్టింట సెగలుపుట్టిస్తోంది.. సిక్స్ పాక్ కర్వీ బాడీతో.. ఇంటెన్స్ లుక్‌తో ఉన్న దేవరకొండ ఫోటో పై భిన్నరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. విజయ్ బోల్డ్ పిక్ పై కొందరు ట్రోల్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం రౌడీ హీరో డేరింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ టీం వదిలిన ఈ పిక్ వెనక చిన్న కథే ఉంది. నిజానికి ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటిల్లో పాల్గోనే బాక్సర్ల బరువును కొలవడానికి వారు ఇలా న్యూడ్‏గా ఉండాల్సి ఉంటుందట. అయితే బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న లైగర్ చిత్రంలో కూడా విజయ్ బరువు కొలిచే సీన్ ఉంటుందని.. ఈ పిక్ ఆ సందర్భంలో వచ్చేదే అంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్. మొత్తానికి లైగర్ టీం వదిలిన ఈ పిక్‏ మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఇన్ స్టాలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది విజయ్ లేటేస్ట్ పిక్. ఇప్పటికే తమన్నా, నిధి అగర్వాల్, అనుష్క, బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్, జాహ్నవి కపూర్ సైతం విజయ్ పిక్ పై రియాక్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ