Siddharth: ‘హ్యాపీ బర్త్ డే పార్టనర్.. ‘ అదితి పై సిద్ధార్థ్ కవిత్వం.. హీరోయిన్ రియాక్షన్ మరింత స్పెషల్..
గతేడాది అదితి పుట్టిన రోజు సందర్భంగా నా హృదయరాణికి శుభాకాంక్షలు అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు మరింత చేకూరింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలో సైతం వీరిద్దరు కలిసి సందడి చేశారు. ఈరోజు అక్టోబర్ 28న అదితి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా కవిత్వం రాశాడు సిద్ధార్త్. ఇందుకు హీరోయిన్ అదితి రియాక్ట్ అయ్యింది. వీరిద్దరి ఇన్ స్టా పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
టాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీ, హీరో సిద్ధార్థ్‌లు ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ 2021లో విడుదలైన మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ సెట్స్‌లో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని తెలుస్తోంది. చాలా రోజులుగా వీరిద్దరు కలిసి ఈవెంట్లలో పాల్గొనడం.. రెస్టారెంట్స్ కు వెళ్లడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తమ గురించి వస్తోన్న వార్తలపై ఈ జంట నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇక గతేడాది అదితి పుట్టిన రోజు సందర్భంగా నా హృదయరాణికి శుభాకాంక్షలు అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు మరింత చేకూరింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలో సైతం వీరిద్దరు కలిసి సందడి చేశారు. ఈరోజు అక్టోబర్ 28న అదితి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా కవిత్వం రాశాడు సిద్ధార్త్. ఇందుకు హీరోయిన్ అదితి రియాక్ట్ అయ్యింది. వీరిద్దరి ఇన్ స్టా పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
అదితి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సిద్ధార్థ్ కొన్ని ఫోటోస్ పంచుకున్నాడు. “ఆమె మనోహరమైనది కాదా?. భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు.” అంటూ కవిత్వం రాసుకొచ్చారు. ప్రస్తుతం సిద్ధూ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. అదితి రియాక్ట్ అయ్యింది. “చాలా కాలం గడిచింది…; నువ్వు కవివి అని నాకు తెలియదు! ఓవర్ టాలెంటెడ్ అబ్బాయి కంటే నేను నిన్ను తెలుసుకోవాలి! అంటూ రిప్లై ఇచ్చింది.
View this post on Instagram
సిద్ధార్థ్ చివరిసారిగా డైరెక్టర్ అరుణ్ కుమార్ తెరకెక్కించిన్న చిత్త చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రంలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. అలాగే అదితి విషయానికొస్తే, ఆమె చివరిగా విక్రమాదిత్య మోత్వానేచే రూపొందించిన జూబ్లీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఆమె తాజ్: డివైడెడ్ బై బ్లడ్ పేరుతో మరో వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.