Animal Movie: అయ్యా బాబోయ్.. 32 ఏళ్ల క్రితమే ఆ హీరోయిన్ జమల్ కుడు డాన్స్ చేసిందా ? వైరలవుతున్న వీడియో..

విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో వచ్చే ఈ సాంగ్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ఇక ఇందులో బాబీ డియోల్ చేసిన డాన్స్ ఆకట్టుకుంది. తలపై మద్యం గ్లాసుతో సింపుల్ గా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు బాబీ డియోల్. ఇక ఇదే పాటను నెట్టింట చిన్న, పెద్దా తేడా లేకుండా గ్లాస్ స్టెప్ వేసేందుకు ట్రై చేస్తూ వీడియోస్ చేసిన సంగతి తెలిసిందే.

Animal Movie: అయ్యా బాబోయ్.. 32 ఏళ్ల క్రితమే ఆ హీరోయిన్ జమల్ కుడు డాన్స్ చేసిందా ? వైరలవుతున్న వీడియో..
Bobby Deol
Follow us

|

Updated on: May 07, 2024 | 7:57 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ షేక్ చేశాయి. ఇందులోని జమాల్ కుడు సాంగ్ గురించి చెప్పక్కర్లేదు. విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో వచ్చే ఈ సాంగ్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ఇక ఇందులో బాబీ డియోల్ చేసిన డాన్స్ ఆకట్టుకుంది. తలపై మద్యం గ్లాసుతో సింపుల్ గా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు బాబీ డియోల్. ఇక ఇదే పాటను నెట్టింట చిన్న, పెద్దా తేడా లేకుండా గ్లాస్ స్టెప్ వేసేందుకు ట్రై చేస్తూ వీడియోస్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ తలపై మద్యం గ్లాసుతో డాన్స్‏ను 32 ఏళ్ల క్రితమే ఓ స్టార్ హీరోయిన్ చేసేసింది. ఇప్పుడు ఆ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి రేఖ. దాదాపు 32 ఏళ్ల క్రితం బివి హో తో ఐసి సినిమాలో ‘సాసు జీ తూనే మేరీ కదర్ నా జానీ’ పాటలో రేఖ ఈ ఐకానిక్ స్టెప్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియోలో రేఖ తలపై మద్యం గ్లాసు పెట్టుకుని స్టైలీష్ గా డాన్స్ చేస్తూ కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అప్పట్లో రేఖ చేసిన డాన్స్.. ఇప్పుడు బాబీ డియోల్ చేసిన డాన్స్ ఒకే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. రేఖ గ్లాస్ డాన్స్ వీడియోను మీరు చూసేయ్యండి.

ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ పాత్రకు మరింత గుర్తింపు వచ్చింది. నార్త్ టూ సౌత్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఓవైపు సినీ ప్రముఖుల నుంచి ఈచిత్రానికి విమర్శలు వచ్చినా.. అడియన్స్ రెస్పాన్స్ ఏ మాత్రం తగ్గలేదు. త్వరలోనే యానిమల్ మూవీ సీక్వెల్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

View this post on Instagram

A post shared by Krishna Singh (@krishna4948)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..