Telangana Devudu Movie: ‘తెలంగాణ దేవుడు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Telangana Devudu Movie Pre Release Event: సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు వడత్యా హరీష్ తెరకెక్కిస్తున్న

Telangana Devudu Movie: 'తెలంగాణ దేవుడు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..
Pre Release Event
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 18, 2021 | 8:43 PM

Telangana Devudu Movie Pre Release Event: సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు వడత్యా హరీష్ తెరకెక్కిస్తున్న సినిమా తెలంగాణ దేవుడు. ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్ర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంతో నిర్మాత జాకీర్‌ ఉస్మాన్‌ తనయుడు జిషాన్ ఉస్మాన్ నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‏లో జరుగుతుంది. ఈ వేడుకను టీవీ9లో ప్రత్యేక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.

గతంలో ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..  ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రను తెరకెక్కించే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అదృష్టాన్ని ప్రసాదించిన మా నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆయన చేసిన సపోర్ట్, సహకారం మరువలేనిది. ఈ చిత్రంలో 50కి పైగా స్టార్ నటీనటులు నటించారు. అందరికీ ధన్యవాదాలు. హీరో శ్రీకాంత్‌గారు మా టీమ్‌ని ఎంతో హుషారుగా ముందుకు నడిపించారు. వారికి చిత్రయూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 23న చిత్రం థియేటర్లలోకి వస్తోంది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని తెలిపారు.

లైవ్..

Also Read: Ishq Movie Pre Release Event: ‘ఇష్క్’ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ వస్తున్నా తేజ సజ్జ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్…

నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…

అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..

నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం