Samantha: సమంతకు అరుదైన గౌరవం.. అల్లు అర్జున్, రానా తర్వాత ఆహ్వానం సామ్ కే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన స్నేహితులతో కలిసి వేకేషన్ లో ఉంది. ఇటీవలే బాలి ట్రిపు ముగించుకుని ఇండియాకు వచ్చింది సామ్. మరోవైపు సమంతకు అరుదైన గౌరవం దక్కింది.