Sai Pallavi: ఇదెక్కడి డాన్స్ రా బాబు..! సాయి పల్లవిని ఇలా ఎప్పుడు చూసుండరూ..!
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఈ చిన్నదానికి స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

టాలీవుడ్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో మలయాళంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఈ చిన్నదానికి స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నెమలి నాట్యం చేసినట్టు డాన్స్ చేస్తుంది ఈ చిన్నది. తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రెండ్స్ తో కలిసి ఈ చిన్నది చేసిన డాన్స్ వావ్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది నాగ చైతన్య తో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.