AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi : సాయి పల్లవికి ఆ పని చేస్తే పట్టరానంత కోపం వస్తుందట..

ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది అందాల భామ సాయి పల్లవి. చూడటానికి అచ్ఛం పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sai Pallavi : సాయి పల్లవికి ఆ పని చేస్తే పట్టరానంత కోపం వస్తుందట..
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Jul 17, 2022 | 3:36 PM

Share

ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది అందాల భామ సాయి పల్లవి(Sai Pallavi). చూడటానికి అచ్ఛం పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాధించుకుంది సాయి పల్లవి. ఇక ఈ అమ్మడు తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతింది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది సాయి పల్లవి. ఇక ఈ అమ్మడు ఇటీవల రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది వాటిలో ఒకటి రానా హీరోగా నటించిన విరాట పర్వం. వేణు అడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అలాగే గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తాజాగా ప్రేక్షకులను పలకరించింది.

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా సాయి పల్లవి ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ అమ్మడికి అస్సలు కోపం రాదంట. నిజమే సాయి పల్లవి సీరియస్ అవ్వడం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. తన తోటివారితో కూడా ఎప్పుడు రాష్ గా మాట్లాడటం చూడలేదు. మరి ఈ అమ్మడికి కోపమే రాదా అంటే చాలా అరుదుగా సాయి పల్లవికి కోపం వస్తుందట.. అలా కోపం రావడానికి కారణం కూడా చెప్పింది ఈ చిన్నది. నిద్ర పోయే సమయంలో తనను ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే తనకు పిచ్చి కోపం వస్తుందట. అంతే తప్ప మిగిలిన ఈ విషయంలో తనకు కోపం రాదు అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇక సాయి పల్లవి నటించిన గార్గి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
జూన్ 25 రాశిఫలాలు: మీ రాశికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుందా?
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే