AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : వెంకటేశ్ ప్రియురాలిగా.. చిరంజీవికి అక్కగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

గతాన్ని గుర్తుచేసుకునే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రెండ్‌లలో ఒకటి. సెలబ్రిటీలు తరచుగా తమ మెమరీ ఆల్బమ్‌ల నుండి పాత ఫోటోలను తీసి తమ అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Mar 08, 2026 | 10:45 PM

Share
 పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో స్టార్‌గా మారింది.  ఇప్పుడు తన బాల్య చిత్రాలను పంచుకుంది. సినిమాలతో పాటు, ఈ నటి రాజకీయ రంగంలో కూడా చురుకుగా ఉంటుంది.

1 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఖుష్బు. ముంబైలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె 1980లలో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించింది. ఖుష్బు తొలి చిత్రం 'తోడిసి బేవాఫాయి'.  నసీబ్, లావారిస్, కాలియా వంటి అమితాబ్ బచ్చన్ చిత్రాలలో ఖుష్బు బాలనటిగా కూడా కనిపించింది.

2 / 5
ఖుష్బు హీరోయిన్‌గా కూడా మెరిసింది. ఖుష్బు నేటి దక్షిణ భారత సినిమాల్లోని ప్రముఖ నటీమణులలో ఒకరు. ఖుష్బు 2010లో రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. వెంకటేశ్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.

3 / 5
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో చిరు చెల్లిగా కనిపించింది. ప్రస్తుతం సహయ నటిగా కొనసాగుతుంది. దర్శకుడు సుందర్‌ను వివాహం చేసుకుంది. ఖుష్బు వివాహం తర్వాత హిందూ మతంలోకి మారారు.

4 / 5
ఖుష్బు 100 కి పైగా చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించిన నటి. రజనీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, ప్రభు, సురేష్ గోపి, మోహన్ లాల్, మమ్ముట్టి, జయరామ్ వంటి నటులతో కలిసి నటించింది. ఖుష్బు అభిమానులు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఆమె కోసం ఒక గుడి కట్టారు.

5 / 5
Follow Us
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు

కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?

CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!

కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!

100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?