AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న.. ఒక్క మహేష్.. ఐదు పాత్రలు.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చిత్రాల ప్రమోషన్లలో ఆయనకు సాటిలేరు. సినిమా మేకింగ్‌లో మాత్రమే కాదు, సినిమాను నిరంతరం వార్తల్లో ఉంచడంలోనూ ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ వారణాసి దీనికి తాజా ఉదాహరణ.

ఏం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న.. ఒక్క మహేష్.. ఐదు పాత్రలు.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది
Varanasi
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2025 | 8:44 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను భారీ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై హైప్ ను తారాస్థాయికి చేర్చాయి. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ గా నటిస్తున్నారు.

2027 మార్చ్ లో వారణాసి సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే రామోజీ ఫిలిమ్ సిటీలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ తోపాటు, టైటిల్ ను , సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇది కదా మాకు కావాల్సింది.. బాక్సాఫీస్ బద్దలవ్వడమే లేటు అంటూ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక టైలర్ లో మహేష్ బాబు లుక్, వీడియోలో కనిపించిన విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు ప్రేక్షకులు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వారణాసి సినిమా గురించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రగా కనిపించనున్నాడని ఇప్పటికే రిలీవ్ అయ్యింది. అలాగే మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నాడని రాజమౌళి హింట్ ఇచ్చారు. ఇవి కాకుండా మహేష్ బాబు మరో మూడు పాత్రల్లో నటిస్తున్నాడని. ఇలా మొత్తానికి మహేష్ బాబు మొత్తం 5 పాత్రల్లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు ఖుష్ అవుతున్నారు. మరి ఏ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు