AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pelli Sandadi : ‘వదిలించుకోవడానికి నేను హోలీకి అంటిన రంగునా.. హోల్‌సేల్ అల్లుడిని’.. సూపర్ స్టార్ వదిలిన పెళ్లి సందడి ట్రైలర్..

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పెళ్ళిసందడి .. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో..

Pelli Sandadi : 'వదిలించుకోవడానికి నేను హోలీకి అంటిన రంగునా.. హోల్‌సేల్ అల్లుడిని'.. సూపర్ స్టార్ వదిలిన పెళ్లి సందడి ట్రైలర్..
Pelli Sandadi
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2021 | 11:47 AM

Share

Pelli Sandadi : సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పెళ్ళిసందడి .. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్ళిసందడి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళిసందడి’ సినిమా బ్లాక్ బాస్టర్  హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పట్లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరితోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను విడుదల చూశారు. పెళ్లి సందడి ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. రాఘవేంద్రరావు మొదటిసారి నటిస్తున్న పెళ్లి సందడి సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తునందుకు చాలా సంతోషంగా ఉంది..అన్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tarun – Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న హీరో తరుణ్.. మొదలైన విచారణ

‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది’ రిపబ్లిక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. హిట్ గ్యారంటీ.!

Nani: నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేచురల్ స్టార్.. తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్న నాని..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..