Tollywood: ఈ ఫొటోలో వయ్యారాలు ఒలకబోస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? కనిపెట్టండి చూద్దాం..!
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? పరువాలతో మతి పోగొడుతోన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడు చాలా ఫెమస్ గురూ.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..

సోషల్ మీడియాలో సినిమా తరాలకు సంబంధించిన రకరకాల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ ఫోటోలకు నెట్టింట ఫుల్ క్రేజ్ ఉంటుంది. అభిమానులను ఆకట్టుకోవడానికి అందాల భామలు కూడా పిచ్చెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు ఈ వయ్యారి భామలు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? పరువాలతో మతి పోగొడుతోన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడు చాలా ఫెమస్ గురూ.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..
పై ఫొటోలో కనిపిస్తున్న భామ ఎవరో కాదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదల. నిహారిక కొణిదెల గత కొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాల పరంగానూ ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పెళ్లైన తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసిన ఈ అందాల తార నిర్మాతగా మారింది. ఏకంగా సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇటీవలే ఆఫీస్‌ను కూడా ఓపెన్ చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను తెరకెక్కించే పనిలో నిహారిక బిజీగా ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ భామ బాలిలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ భామ. నిహారిక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక ఫోటోల పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram