AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్‌బీఐలో రూ. 4 లక్షల డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి ఎంత వస్తుంది?

SBI FD Interest Calculation: సురక్షితమైన పెట్టుబడి మార్గాలను అన్వేషించే వారికి ఇప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మొదటి ఎంపికగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్‌బీఐలో రూ. 4 లక్షలను 5 ఏళ్ల కాలపరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటే ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం మీకు ఎంత లాభం వస్తుందో ఇక్కడ లెక్కలతో సహా చూద్దాం..

Subhash Goud
|

Updated on: Apr 06, 2026 | 8:00 AM

Share
SBI FD Interest Calculation: స్టాక్ మార్కెట్‌లో రిస్కులు ఉన్నప్పటికీ, నేటికీ ప్రజలు ఎస్‌బిఐ ఎఫ్‌డిలపైనే అత్యధికంగా నమ్మకం ఉంటున్నారు. ఎస్‌బిఐ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్‌డిలపై 3.05% నుండి 7.15% వరకు వడ్డీని అందిస్తోంది.

1 / 6
60 నెలల FD పై వడ్డీ రేటు: SBIలో 5 సంవత్సరాల (60 నెలల) పాటు పెట్టుబడి పెట్టినందుకు సాధారణ పౌరులు 6.05% వడ్డీ, సీనియర్ సిటిజన్లు 7.05% వడ్డీ, సూపర్ సీనియర్ సిటిజన్లు (80+ సంవత్సరాలు) 7.15% వడ్డీని పొందుతున్నారు.

2 / 6
సామాన్య పౌరుల కోసం: ఒక సామాన్య పౌరుడు రూ.4,00,000 డిపాజిట్ చేసి 5 సంవత్సరాలకు అంటే మెచ్యూరిటీ సమయంలో అతనికి రూ.1,40,071 వడ్డీ లభిస్తుంది. అంటే అతనికి మొత్తం రూ.5,40,071 రాబడి వస్తుంది.

3 / 6
వయోవృద్ధులకు ప్రయోజనాలు: వయోవృద్ధులు రూ.4 లక్షల పెట్టుబడిపై 5 సంవత్సరాల తర్వాత రూ.1,67,303 వడ్డీతో పాటు మొత్తం రూ.5,67,303 పొందుతారు. వారు సాధారణ పౌరుల కంటే 1% ఎక్కువ వడ్డీని పొందుతారు.

4 / 6
 వయోవృద్ధులకు (80+ సంవత్సరాలు): 80 ఏళ్లు పైబడిన పౌరులు రూ.4 లక్షలపై రూ.1,70,097 అత్యధిక వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ సమయంలో వారి ఖాతాకు మొత్తం రూ.5,70,097 జమ అవుతుంది.

5 / 6
 అమృత్ వృష్టి పథకం: బ్యాంకు ప్రత్యేక 444 రోజుల 'అమృత్ వృష్టి' పథకంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో సామాన్య పౌరులు 6.45% వరకు అధిక వడ్డీని పొందుతారు.

6 / 6
Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!

మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే

కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..

IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు

ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు