AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ గ్రహాల మార్పు.. వీరికి గడ్డుకాలం.. వామ్మో ఏది పట్టుకున్నా మసి అయిపోతోంది

Astrology planetary transit 2026: ఈ నెలలో బుధుడు మేషరాశిలోసంచారం చేయబోతున్నాడు. ఆ తర్వాత వేరే రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే, బుధుడు వక్రగమనం చేయనున్నాడు. దీనివల్ల ముఖ్యంగా రెండు రాశుల వారికి ఇబ్బందులు మొదలవ్వనున్నాయి. ఆ రాశుల వారెవరో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: Apr 06, 2026 | 8:39 AM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే  అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

2 / 5
మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండండి. అతిగా ఆలోచించడం మానేయండి.

3 / 5
కర్కాటక రాశి వారికీ అనుకోని కష్టాలు మొదలవ్వనున్నాయి. ఈ సమయంలో కొత్త పనులు మొదలు వెతకండి. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. ఇంకా ఆర్థిక ఇబ్బందులతో ఏం చేయాలో అర్ధం కాకుండా పోతోంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచం  అప్రమత్తంగా ఉండాలి.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే

RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!

ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..

వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?

పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో

తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు

ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున

గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే

గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్