AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్పూరంతో మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీకి చెక్! అదృష్టం వరించాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి!!

హిందూ సంప్రదాయంలో కర్పూరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడానికి, ప్రశాంతతను నెలకొల్పడానికి కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాదు..కర్పూరం సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. పూజా కార్యక్రమాల్లోనే కాకుండా, ఇంటి వాతావరణాన్ని మార్చడానికి కూడా కర్పూరం ఎంతగానో తోడ్పడుతుంది. కర్పూరంతో కలిగే ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Apr 06, 2026 | 8:22 AM

Share
వాస్తు దోష నివారణ: మీ ఇంట్లో ఎక్కడైనా వాస్తు దోషం ఉందని భావిస్తే, అక్కడ రెండు కర్పూర బిళ్ళలను ఉంచండి. అవి కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలోని ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. కర్పూరం అనేది కేవలం పూజా ద్రవ్యం మాత్రమే కాదు, అది మన ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ చిన్న కర్పూర బిళ్ళను వెలిగించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించవచ్చు.

1 / 5
మానసిక ప్రశాంతత కోసం: రోజంతా పని ఒత్తిడితో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు, గదిలో కర్పూరాన్ని వెలిగించండి. ఆ సువాసన మెదడును రిలాక్స్ చేస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. పడకగదిలో కర్పూరం వాసన ఉంటే దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుందని కూడా నమ్ముతారు.

2 / 5
ధన ప్రాప్తి కోసం: రోజూ సాయంత్రం వేళ వెలిగించే హారతిలో కర్పూరం వాడటం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నెయ్యితో కలిపిన కర్పూర హారతి ఇవ్వడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి శాంతి లభిస్తుంది.

3 / 5
శారీరక ఆరోగ్యం: స్నానం చేసే నీటిలో కర్పూరం బిళ్ళలను వేయడం వల్ల చర్మ వ్యాధులు దరిచేరవు. శరీరంపై ఉన్న అలసట తొలగిపోతుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. శరీరం, మనస్సు ఉత్తేజితమవుతాయి.

4 / 5
క్రిమి సంహారిణిగా: వర్షాకాలం లేదా చలికాలంలో ఇంట్లో దోమలు, ఇతర కీటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరం వెలిగించి తలుపులు వేయాలి. ఆ పొగ వల్ల క్రిములు చనిపోవడమే కాకుండా గాలి శుద్ధి అవుతుంది.

5 / 5
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు