AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: తెలుగులోకి మరో బాలీవుడ్ హీరో ఎంట్రీ.. అల్లు అర్జున్ సినిమాలో రణ్వీర్ సింగ్ ?..

ఇప్పటికే బాలీవుడ్ స్టా్ర్ సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ సినిమాలో నటించగా.. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలోనూ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు మరో హీరో తెలుగు సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

Allu Arjun: తెలుగులోకి మరో బాలీవుడ్ హీరో ఎంట్రీ.. అల్లు అర్జున్ సినిమాలో రణ్వీర్ సింగ్ ?..
Allu Arjun, Ranveer Singh
Rajitha Chanti
|

Updated on: May 22, 2023 | 3:53 PM

Share

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ సెన్సెషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, కాంతార, కేజీఎఫ్ వంటి సినిమాల ఎఫెక్ట్‏తో ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ చూపు సౌత్ పై పడింది. ఇప్పటికే హీరోయిన్స్ తెలుగులో పలు చిత్రాలు చేస్తూ సౌత్ ఆడియన్స్ కు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోస్ సైతం తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టా్ర్ సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ సినిమాలో నటించగా.. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలోనూ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు మరో హీరో తెలుగు సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అతనే రణ్వీర్ సింగ్.

రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో. కేవలం నార్త్ లోనే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ మూవీలో నటించనున్నారట. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పుష్ప 2పై ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 గురించి ఇప్పటికే ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇందులో రణ్వీర్ సింగ్ కీలకపాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో రణ్వీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని.. గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా అతని రోల్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా.. అతని పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!