Ram Charan: ఇండియన్ 2, RC15పై శంకర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన రామ్ చరణ్..

షూటింగ్ సెట్‎లో ప్రమాదం జరగడంతో వాయిదా పడిన ఈ మూవీని బుధవారం పూజా కార్యక్రమాలతో తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ శంకర్ తన ట్విట్టర్ వేదికగా చెర్రీ ఫ్యాన్స్ కు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Ram Charan: ఇండియన్ 2, RC15పై శంకర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన రామ్ చరణ్..
Ram Charan
Follow us

|

Updated on: Aug 25, 2022 | 2:47 PM

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీ పొలిటికల్ నేపథ్యంలో ఉండనున్నట్లుగా సమాచారం. ఇందులో చెర్రీ సరికొత్త లుక్‏లో కనిపించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, శ్రీకాంత్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు శంకర్.. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఇండియన్ 2 తెరకెక్కించాల్సి ఉంది. షూటింగ్ సెట్‎లో ప్రమాదం జరగడంతో వాయిదా పడిన ఈ మూవీని బుధవారం పూజా కార్యక్రమాలతో తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ శంకర్ తన ట్విట్టర్ వేదికగా చెర్రీ ఫ్యాన్స్ కు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తాను ఇండియన్ 2, ఆర్సీ 15 రెండు చిత్రాలను తెరకెక్కిస్తున్నాని. ఈ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయని తెలిపారు. అలాగే ఆర్సీ 15 తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తాజాగా శంకర్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు చరణ్. ఆర్సీ 15 సెట్లో మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇండియన్ 2 సినిమా మళ్లీ ప్రారంభమైనందుకు ఎగ్జైట్ గా ఉన్నట్లు తెలిపారు. చరణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!