ఒకప్పుడు 'యాక్సెంచర్‌'లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

26 October 2026

Basha Shek

సాధారణంగా సినిమా హీరోయిన్స్ అందరూ డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యామంటుంటారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ కొంచెం డిఫరెంట్.

చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన ఈ ముద్దుగుమ్మ యాక్సెంచర్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలో సాఫ్ట్ వేర్ గా కెరీర్ ప్రారంభించింది.

కానీ నటనపై ఆసక్తితో లక్షల జీతమొచ్చే జాబ్ ను  విడిచిపెట్టింది. సినిమాల్లోకి అడుగు పెట్టింది. అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఆమె మరెవరో కాదు త్వరలోనే 'ఆదర్శ కుటుంబం' సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించునున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి

పదో తరగతిలో 94 శాతం మార్కులు సాధించిన శ్రీనిధి శెట్టి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఏకంగా 85 శాతం మార్కులతో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించింది

ఆ తర్వాత బెంగళూరులోని దిగ్గజ ఐటీ కంపెనీ యాక్సెంచర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగానికి చేరిందీ ముద్దుగుమ్మ. కానీ నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధి శెట్టి. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపర్చినా కేజీఎఫ్ 2, హిట్ 3 సినిమా విజయాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిందీ అందాల తార.

గతేడాది తెలసుకదా అనే రొమాంటిక్ మూవీలో నటించిన శ్రీనిధి త్వరలోనే ఆదర్శ కుటుంబం సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.