AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ..! ఏపీలో గ్రాండ్‌గా గేమ్ ఛేంజర్ ఈవెంట్.. గెస్ట్ ఎవరో తెలిస్తే పూనకాలే

ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్‌తో చరణ్ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ తర్వాత చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అని అభిమానులు ఈగర్ గా ఎదురుచూశారు. ఇక శంకర్ తో సినిమా అనగానే పక్కగా హిట్ అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. 

Game Changer: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ..! ఏపీలో గ్రాండ్‌గా గేమ్ ఛేంజర్ ఈవెంట్.. గెస్ట్ ఎవరో తెలిస్తే పూనకాలే
ఈలోపు ఏపీ, తెలంగాణలోనూ రెండు భారీ ఈవెంట్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా వస్తారనే ప్రచారమూ భారీగా జరుగుతుంది.
Rajeev Rayala
|

Updated on: Nov 19, 2024 | 4:47 PM

Share

టాప్ దర్శకుడు శంకర్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి మంచి పేరు తెచ్చుకున్నారు శంకర్. శంకర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. శంకర్ ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్‌తో చరణ్ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సక్సెస్ తర్వాత చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడు అని అభిమానులు ఈగర్ గా ఎదురుచూశారు. ఇక శంకర్ తో సినిమా అనగానే పక్కగా హిట్ అని ఫిక్స్ అయ్యారు అభిమానులు.

నెట్టింట కాక రేపుతోన్న క్యూటీ.. డీజే పాప దుమ్మురేపిందిగా..

ఇక ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ గేమ్ ఛేంజర్ సినిమా పై  అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ రీవెంట్ కోసం ఈగర్ గ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

అమ్మడి ఐడీ కావాలా బాబు..! డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!

ఫిల్మ్ సర్కిల్స్‌లో గేమ్‌ ఛేంజర్ గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. కాస్త పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీ రాజధాని అమరావతిలో జరనున్నట్టు తెలిస్తోంది. అంతేకాదు ఈ ఈవెంట్ కోసం ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఛీఫ్ గెస్ట్‌ గా విచ్చేస్తున్నారట. అబ్బాయి చరణ్.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెక్వెస్ట్ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కాసేపు కనిపించేందుకు.. నాలుగు మాటలు మాట్లాడేందుకు ఓకే అన్నారట పవన్‌. ఈ వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కూడా వెళ్ళాడు చరణ్. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని మెగా అభిమానులు సిద్ధం అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో