AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఆ పంజాబీ బ్యూటీ కోసం రంగంలోకి అల్లు అర్జున్.. స్పెషల్ థాంక్స్ చెప్పిన హీరోయిన్.. ఎందుకంటే..

ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ చివరి వారంలో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లుగా తెలుస్తోంది.

Allu Arjun: ఆ పంజాబీ బ్యూటీ కోసం రంగంలోకి అల్లు అర్జున్.. స్పెషల్ థాంక్స్ చెప్పిన హీరోయిన్.. ఎందుకంటే..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2022 | 9:49 AM

Share

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ క్రేజ్ మారిపోయింది. ఈ మూవీతో సౌత్‏లోనూ నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బన్నీ. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్కులో అదరగొట్టారు బన్నీ. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ చివరి వారంలో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ సాధించిన సంచలన విజయంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఇక ఇప్పుడు బన్నీ ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోసం రంగంలోకి దిగాడు. ఆమె నటించన మాషుక అనే ప్రైవేట్ సాంగ్ లాంచ్ చేయనున్నాడు బన్నీ. ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ?. తను మరెవరో కాదు టాలీవుడ్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్.

చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న రకుల్. హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ప్రైవేట్ సాంగ్‏లో స్టెప్పులేసింది. మాషుక అనే ప్రైవేట్ స్పెషల్ చేసింది రకుల్. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మాషుక ఫుల్ సాంగ్‏ను జూలై 29న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్న తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా స్పెషల్ థాంక్స్ చెప్పింది రకుల్. ఇది నా ప్రపంచం..ఈ పాటను విడుదల చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఈ పాటకు డింపుల్ కొటేచా కొరియోగ్రఫీ చేయగా.. తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..