RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూల్ చేసిందంటే..

తన రికార్డుల్ని తనే టార్గెట్ చేస్తారన్న పేరును సుస్థిరం చేసుకుంటున్నారు జక్కన్న. ప్రస్తుతం బాహుబలి2ని వెంటాడి వేటాడుతున్నారు రామ్ అండ్ భీమ్...

RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో 'ఆర్ఆర్ఆర్' ఎంత వసూల్ చేసిందంటే..
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2022 | 7:22 PM

తన రికార్డుల్ని తనే టార్గెట్ చేస్తారన్న పేరును సుస్థిరం చేసుకుంటున్నారు జక్కన్న. ప్రస్తుతం బాహుబలి2ని వెంటాడి వేటాడుతున్నారు రామ్ అండ్ భీమ్… తమ లక్ష్యాన్ని ఛేదించడంలో ఎంతవరకొచ్చారు… ఈ మల్టిపుల్ స్టార్‌డమ్ మీద దర్శకధీరుడు పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నేరవేరాయి అంటే.. ఆడుతూపాడుతూ ఆరామ్‌గానే థౌజండ్ వాలా వైపు దూసుకుపోతోంది జక్కన్న తాజా విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ట్రిపులార్‌(RRR) ఫస్ట్ వీకెండ్‌ గ్రాస్ 500 కోట్లు క్రాసైనట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇండియన్ సినిమా గ్లోరీని దర్శకధీరుడు మళ్లీ తీసుకొచ్చారని, బిగ్‌ స్క్రీన్స్‌ ఇక సంక్షోభం నుంచి బైటపడ్డట్టేనని భరోసానిచ్చింది ట్రిపులార్ సినిమా. ఇది చాలదంటూ వెయ్యి కోట్ల మైల్‌స్టోన్‌ కోసం వెయిటింగ్‌లో వుంది ఫ్యాన్స్‌ ఆఫ్ రామ్ అండ్ భీమ్.

హాలిడేస్ లేని సీజన్‌లో రిలీజైనప్పటికీ, జక్కన్న మ్యాజిక్ మీదున్న మోజుతో థియేటర్స్‌కి క్యూ కడుతోంది ప్రేక్షకజనం. ఓవర్సీస్‌లో అయితే తొక్కుకుంటూ పోతూనే వుందీ భారీ సినిమా. ఫస్ట్ వీకెండ్‌ వసూళ్లతోనే 9 మిలియన్ డాలర్ల మార్క్‌ని దాటి…సెకండ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. గత వారంలో వచ్చిన హాలీవుడ్ మూవీస్‌ని కూడా క్రాస్ చేసింది జక్కన్న మూవీ.క్రౌడ్‌ పుల్లర్ మూవీగా ప్రూవ్ చేసుకున్నప్పటికీ.. బాహుబలి2 రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేస్తుందా లేదా అనే డైలమా అయితే తప్పడం లేదు. ఇక ఈ సినిమా ఇప్పటికే 600 కోట్లను వసూల్ చేసింది. నేటితో ఈ సినిమా 700 మార్క్ ను క్రాస్ చేయనుంది. మరో నాలుగు రోజులు ఇలాగే కొనసాగితే 1000 కోట్ల మార్క్ ను ఈజీగా టచ్ చేస్తుంది అంటున్నారు. మరో వైపు హిందీలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ లో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన మూడో చిత్రంగా ట్రిపుల్ ఆర్ నిలిచింది.ఇక ఏప్రిల్ సెకండ్ వీకెండ్ దాకా మరో పెద్ద సినిమా ఏదీ లేదు కనుక… మరో రెండు వారాల పాటు సాలిడ్‌ రన్‌కి చాన్సుంది. బీ అండ్ సీ సెంటర్స్‌లో బుకింగ్స్ జోరు ఇలాగే కొనసాగితే… సర్‌ప్రైజింగ్ ఫిగర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చన్నది ట్రేడ్ ఎనలిస్టుల మాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో..

Bhavana: చూపు తిప్పుకొనివ్వని అందాల భావన.. అందమే అసూయ పడనే నిన్ను చూసి..

OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
ఈ చాయ్‌ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి..?
ఈ చాయ్‌ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి..?
పుష్ప 2 నుంచి మరో క్రేజీ అప్డేట్..
పుష్ప 2 నుంచి మరో క్రేజీ అప్డేట్..
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు