AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Ravindran: భార్య పై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే

అయితే ఆమె పై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతుంది. చిన్మయి పై ప్రశంసలు కురిపించే వారు ఎంత మంది ఉన్నారో.. ట్రోల్ చేసే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే తన పై వచ్చే ట్రోలింగ్స్ గురించి చిన్మయి పెద్దగా పట్టించుకోరు.

Rahul Ravindran: భార్య పై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే
Rahul Ravindran
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2023 | 2:12 PM

Share

సింగర్ చిన్మయి గురించి తెలియని వారు ఉండరు. ఆమె గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది . అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పడింది. అలాగే ఆమె సమాజంలో జరిగే అన్యాయాల పై ఆమె గళం కూడా విప్పుతుంది. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై కూడా ఆమె మాట్లాడి వార్తల్లో నిలిచింది. అయితే ఆమె పై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతుంది. చిన్మయి పై ప్రశంసలు కురిపించే వారు ఎంత మంది ఉన్నారో.. ట్రోల్ చేసే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే తన పై వచ్చే ట్రోలింగ్స్ గురించి చిన్మయి పెద్దగా పట్టించుకోరు. అయితే తాజాగా చిన్మయి పై వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందించారు ఆమె భర్త రాహుల్ రవీంద్రన్.

రాహుల్ రవీంద్రన్ హీరోగా అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం  అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించిన రాహుల్. ఆతర్వాత దర్శకుడిగా మారారు. చిలసౌ అనే సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు.

తాజాగా రాహుల్ తన భార్య పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. చిన్మయి చేసే పనులు గురించి చూడండి. ముందు ఆమె మాట వినండి. ఆమె చేసే పనులను మెచ్చుకోకపోయినా పర్లేదు అర్ధం చేసుకోండి. ముందు ఆమె మాట వినండి.. ఆతర్వాత   ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం అని చెప్పుకొచ్చారు రాహుల్.

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు