AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.. ఆ తర్వాత.!

టాలీవుడ్ హీరోయిన్ రాధా ప్రశాంతి ఎర్ర సూర్యుడు సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. అప్పట్లో ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్న ఓ వ్యక్తి, ప్రస్తుతం పెద్ద నిర్మాత, ఆమె దుస్తులు మార్చుకుంటున్నప్పుడు తలుపు తీశారు. దీనిపై రాధా ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేయగా, సదరు వ్యక్తి ఇండస్ట్రీలోని రూల్స్ గురించి చెప్పారని చెప్పుకొచ్చింది.

Actress: ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.. ఆ తర్వాత.!
Actress
Ravi Kiran
|

Updated on: Apr 03, 2026 | 3:03 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటి రాధా ప్రశాంతి ఒక స్టార్ ప్రొడ్యూసర్‌తో తనకు ఎదురైన ఒక వివాదాస్పద సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇది ఎర్ర సూర్యుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. అప్పట్లో కేవలం ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్న ఆ వ్యక్తి, ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా ఎదిగారని ఆమె తెలిపారు. రాధా ప్రశాంతి దుస్తులు మార్చుకుంటున్న సమయంలో ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఆమె గది తలుపు తీశారట. ఆమె వెంటనే తలుపు మూసి, సారీ, నేను బట్టలు మార్చుకుంటున్నాను అని చెప్పినప్పటికీ, అతను పదే పదే గట్టిగా తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాధా ప్రశాంతి తలుపు తెరిచి అతన్ని నిలదీశారు.

ఆ సందర్భంలో, సదరు మేనేజర్ మాట్లాడుతూ, “మీరు పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఔట్ డోర్ షూటింగ్‌లలో చెట్ల పక్కన దుస్తులు మార్చుకుంటారు. ఇలా డోర్లు వేసుకుని మార్చుకుంటే ఇండస్ట్రీలో ఉండలేరు. మీలాంటి వారిని ఎంతో మందిని చూశాం” అని చెప్పాడట. దీనికి బదులిస్తూ, రాధా ప్రశాంతి తాను కూడా చాలా మందిని చూసే ఇండస్ట్రీకి వచ్చానని, తన నేపథ్యం నక్సలైట్ల కుటుంబమని, న్యాయం జరగక చాలామంది తనతోటి వారు ఆ మార్గంలోకి వెళ్ళారని వివరించారు.

ఇది చదవండి: అన్నగారు చనిపోయిన చివరి రోజు జరిగిందిదే.. షాకింగ్ నిజం చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!