AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ నుంచి వీరి పంట పండినట్లే.. ఏం చేసినా డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల కలయిక సహజం. నెలకు ఒకసారి గ్రహాలు రాశి సంచారం లేదా, నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే అతి త్వరలో కర్కాటక రాశిలోకి గురు గ్రహం సంచారం చేయనుంది. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 03, 2026 | 1:29 PM

Share
శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి. ఇది డబ్బు, ఆనందానికి చిహ్నం. అయితే ఎవరికి అయితే గురు గ్రహం అనుగ్రహం ఉంటుందో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అయితే గురు గ్రహం త్వరలో జూన్ 2న కర్కాటక రాశిలోకి అడుగు పెడుతుంది. దీంతో నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు అందనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి జూన్ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశిలోకి గురు గ్రహం సంచారం చేయడం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్నారో వారికి కలిసి వస్తుంది.

3 / 5
తుల రాశి :జూన్ నెలలో గురు గ్రహ సంచారం కారణంగా, తుల రాశి వారు అత్యధికంగా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ధన లాభం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు కలిసి వస్తుంది. అన్ని విధాల వీరికి అద్భుతంగా ఉండనుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు గ్రహం సంచారం కారణంగా అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్