AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango: సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషంతో సమానం.. తిన్నారో

వేసవి కాలం వచ్చిందంటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మామిడి పండ్ల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. కేవలం సమ్మర్‌లోనే దొరికే ఈ పండ్లు కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కానీ ఇది అందరికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు. ఈ పండ్లను తినడం వల్ల అవి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ పండ్లను ఎవరు తినాలో, వీటిని ఎక్కవగా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమ్యలు వస్తాయో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Apr 03, 2026 | 2:47 PM

Share
మామిడి పండ్లలో విటమిన్ A, B, C, E, K, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పాలిఫెనాల్స్, ట్రైటెర్పెనెస్, లుపియోల్స్ వంటి సమ్మేళనాలు శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంతో సహాయపడుతాయి. కానీ ఇవి అందరిపై ఒకేలా లాంటి ప్రభావాన్ని చూపలేవు. ఈ క్రింద పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వీటిని తినే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.

1 / 6
జీర్ణ సమస్యలు: అమితమైన రుచి ఉన్నప్పటికీ, మామిడి పండ్లను పరిమితంగానే తీసుకోవాలి. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. మామిడిలో ఫైబర్  అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు వీటిని ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు లేదా కడుపు నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

2 / 6
మధుమేహం: డయాబెటీస్ ఉన్న వ్యక్తులు కూడా మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలి. మామిడి పండ్లలో సహజ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

3 / 6
బరువు పెరగడం: మీరు వెయిట్ లాస్ కోసం చూస్తుంటే మామిడి పండ్ల జోలికి వెళ్లకండి. ఎందుకంటే మామిడి పండులో సుమారు 150 క్యాలరీలు ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగడానికి దొహదపడుతాయి. బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లను అతిగా తినడం వల్ల వారి ప్రయత్నాలకు ఆటంకం కలగవచ్చు. అలాగే మామిడి పండ్ల అంటే అలర్జీ ఉన్న వారు కూడా వీటికి దూరంగా ఉండండి.

4 / 6
చర్మ సమస్యలు: చర్మ సమస్యలు ఉన్న వారు కూడా మ్యాంగోస్‌కు దూరంగా ఉండాలి. మామిడి పండ్లు శరీరంలో వేడిని పెంచుతాయి. వీటిని అతిగా తింటే మొటిమలు పెరిగే ప్రమాదం ఉంది. మార్కెట్లో లభించే పండ్లను త్వరగా పండడానికి వాటిపై హానికరమైన రసాయనాలను వాడుతుంటారు. ఇవి శరీరానికి చాలా హాని కలిగిస్తాయి.

5 / 6
కాబట్టి పండ్లను తినడానికి ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టి, బాగా కడిగి తినాలి.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి..వీటిని TV9 దృవీకరించడం లేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

6 / 6
Follow Us
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..

సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే

ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్

ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!

వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!

నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా

భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?

'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో

వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!

బంగారం, వెండి కొనాలా? వద్దా? నిపుణులు చెబుతున్న 'స్మార్ట్' ప్లాన్