AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటీశ్వరులు అయ్యే రాశులు వీరే.. ఏం రాజయోగం రా బాబు!

కొన్ని నెలలు కొన్ని రాశుల వారికి కలిసి వస్తాయి. గ్రహాల అనుకూలం , గ్రహాల సంచారం వలన కొన్ని మాసాల్లో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే ఏప్రిల్ నెలలో ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందంట. ఈ మాసంలో బుధ గ్రహం నక్షత్ర సంచారం వలన ఐదు రాశుల వారు కోటీ శ్వరులు అవుతారని చెబుతున్నారు పండితులు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 03, 2026 | 1:32 PM

Share
వృషభ రాశి : ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి వారు అనుకోని విధంగా కలిసి రానుంది. ముఖ్యంగా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికిఅందుతుంది. దీంతో చాలా సంతోషంగా గడుపుతారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.  ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు చాలా త్వరలో ఉద్యోగం పొందుతారు.  ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారు ఎవరు అయితే విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగం చేసే వారు పెద్ద పెద్ద ప్రమోషన్స్ అందుకుంటారు. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఏం చేసినా చేతి నిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి లక్కు కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ రాశి వారు త్వరలో స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీ ఆదాయాన్ని పెంచుతాయి. మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.

4 / 5
మకర రాశి :  మకర రాశి వారికి లక్కు కలిసి వస్తుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. సమాజంలో మీ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు. అవార్డులు, రివార్డులు అందుకునే ఛాన్స్ ఉంది.

5 / 5
Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే

ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?

సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం

నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్

యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా

ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..

యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే