AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని చెప్పే సంకేతాలు ఇవే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ప్రతి కూల శక్తులు, దెయ్యాలు, ప్రేతాత్మలు ఉంటే కొన్ని సంకేతాలు కనిపిస్తాయంట. కాగా, ఇంటిలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తే ప్రతి కూల శక్తులు ఉన్నట్లో ఇప్పుడు మనం వివరంగా తెలుసకుందాం.

Samatha J
| Edited By: |

Updated on: Apr 03, 2026 | 4:15 PM

Share
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటిలో పదే పదే గాజు పాత్రలు, ఫొటో ఫ్రేమ్స్ కింద పడి పగిలిపోవడం అశుభసకేతం. ఇది మీ ఇంటిలో ప్రతి కూల శక్తి ఉందని సూచిస్తుందంట. అయితే ఇలా పదే పదే గాజు పాత్రలు పలిగి పోవడం ఇంటిలో ప్రతి కూల శక్తులు ఉండటాన్ని సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

1 / 5
అదే విధంగా ఇంటిలోకి రాగానే ఊపిరి ఆడనట్లు అనిపించడం, ఇంటిలో ఎవరో ఉన్నట్లు అనిపించడం, ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు అనిపించడం, సడెన్‌గా ఉల్కిపడటం, నిరంతం ఏ కారణం లేకుండా ఇంటిలో గొడవలు కూడా ప్రతి కూల శక్తులు ఉన్నాయని సూచించే, సంకేతాలు.

2 / 5
అలాగే వాస్తు వాస్త్రం ప్రకారం ఇంటిలో తలుపులు వాటంతట అవే సౌండ్ చేయడం, వస్తువులు కదలడం, విత శబ్దాలు వినిపించడం, వస్తువుల కింద పడిపోవడం వంటి సమస్యలు గనుక ఎదురు అయినట్లు అయితే మీ ఇంటిలో ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నట్లే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
ఇవే కాకుండా నిత్యం ఇంటిలోని వారి మధ్య గొడవలు, ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు, చిన్న పిల్లలు పదే పదే ఏడవడం, ఏ కారణం లేకుండా ఇంటిలో గొడవలు జరగడం వంటి సమస్యలు కూడా ఇంటిలో ప్రతి కూల శక్తులు ఉన్నాయని సూచిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి

అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్

బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?

చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్

వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం

ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది