AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా?

చాలా మందికి జుట్టు రంగు నలుపులోనే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంత మందికి గోధుమ రంగు జుట్టు, మరికొంత మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది. కాగా, సామాద్రిక శాస్త్రం ప్రకారం, జుట్టు రంగు కూడా ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని సూచిస్తుందంట. కాగా, ఏ రంగు జుట్టు ఉన్నావారు అదృష్టవంతులో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 03, 2026 | 2:13 PM

Share
సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి చేతి వేళ్ల ఆకారం, అతని రంగు, రూపం, అతని నిలబడే విధానం ఇలా వీటన్నింటిని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం తెలుసుకుంటారు. అయితే సాముద్రిక శాస్త్రం జుట్టు రంగు గురించి కూడా తెలియజేస్తుందంట. కొంత మందికి చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతుంది. కానీ చాలా మంది వీటి గురించి అంతగా పట్టించుకోరు కానీ, ఇవి శుభ , అశుభ ఫలితాలను ఇస్తుందంట. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఎవరి జుట్టు అయితే నల్లగా, నునుపుగా, మృధువుగా ఉంటుందో వారు చాలా శ్రేష్ఠులు.  నల్లగా మెరిసే జుట్టు ఉన్న స్త్రీలు ఇంటి అదృష్టం తీసుకొస్తారంట. అంతే కాకుండా వీరు బలమైన పట్టుదల, ధైర్యం చూపించడమే కాకుండా, కష్టపడి పని చేసి విజయం సాధిస్తారంట. ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటారంట. నల్ల జుట్టు ఉన్నవారు చాలా గొప్పగా బతుకుతారంట.

2 / 5
కొంత మంది చిన్న వయసులో జుట్టు తెల్లగా అవుతుంటుంది. అయితే ఇది అతిలోచన వలన వస్తుందని అంటారు. లేదా మానసిక ఒత్తిడి వలన వస్తుందని అంటారు. అయితే ఎవరికి అయితే చాలా చిన్న వయసులో జుట్టు నెరసి పోతుందో, అలాంటి వ్యక్తులు, చాలా కష్టపడే స్వభావం ఉన్నారు, అంతే కాకుండా, వీరు చాలా గొప్పగా జీవిస్తారు. కానీ విజయం కోసం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందంట

3 / 5
గోధుమ రంగు జుట్టు ఉన్నవారు చాలా తెలివైన వారు, చురుకు అయిన వారంట. వీరు ఏ పని చేసినా చాలా ఉత్సాంగా చేస్తారు. అంతే కాకుండా, గోధుమ రంగు జుట్టు ఉన్నవారు ఇతరులతో చాలా త్వరగా కలిసిపోవడమే కాకుండా, చాలా సరదాగా, ఆనందంగా గడుపుతారంట. వీరు చాలా తెలివైనవారని చెబుతున్నారు నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..