AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ప్యాన్ ఇండియాను మించిన రేంజ్‌లో పుష్ప సీక్వెల్ రిలీజ్‌కు బిగ్‌ స్కెచ్‌.. ఎన్ని భాషల్లో అంటే..?

Pushpa 2 Movie Update: మొన్నటికి మొన్న అల్లు అర్జున్‌ ఓ ఫొటో రిలీజ్‌ చేస్తే, కింగ్‌ అల్లు అర్జున్‌ అని కొందరు, స్టైలిష్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అని మరికొందరు.. ఐకానిక్‌ బాస్‌ అనీ, ఇండియన్‌ స్టైల్‌ ఐకాన్‌ అల్లు అర్జున్‌ అని తెగ ట్రెండ్‌ చేశారు.

Pushpa 2: ప్యాన్ ఇండియాను మించిన రేంజ్‌లో పుష్ప సీక్వెల్ రిలీజ్‌కు బిగ్‌ స్కెచ్‌.. ఎన్ని భాషల్లో అంటే..?
Allu Arjun New LookImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Jul 29, 2022 | 1:36 PM

Share

Allu Arjun’s Pushpa 2 Movie:  అఫీషియల్‌ అప్‌డేట్‌ లేకపోయినా… సోషల్ మీడియాలో బన్నీ జోరు మామూలుగా లేదు. పుష్ప సీక్వెల్‌‌కు సంబంధించిన న్యూస్‌తో పాటు… రాయలసీమ యాసలో అల్లు అర్జున్ మాట్లాడిన తీరు, ఆయన గెటప్పు, ఆయన మేనరిజమ్స్, ఫైట్లు, సీన్లు.. ఒకటేంటి? ప్రతి విషయాన్నీ మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు మూవీ లవర్స్.

పెద్దల నుంచి చిన్న పిల్లల వరకూ పార్టీ లేదా పుష్పా అని అడిగేంత పెద్ద హిట్‌ అయింది పుష్పరాజ్‌ డ్రైవ్‌. అందుకే ఇప్పుడు సీక్వెల్స్ మీద కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న అల్లు అర్జున్‌ ఓ ఫొటో రిలీజ్‌ చేస్తే, కింగ్‌ అల్లు అర్జున్‌ అని కొందరు, స్టైలిష్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అని మరికొందరు.. ఐకానిక్‌ బాస్‌ అనీ, ఇండియన్‌ స్టైల్‌ ఐకాన్‌ అల్లు అర్జున్‌ అని తెగ ట్రెండ్‌ చేశారు. సీక్వెల్‌లో బన్నీ ఈ లుక్‌లో కనిపిస్తారని కొందరు ఫ్యాన్స్ ప్రచారం చేశారు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ షేర్ చేసిన న్యూ లుక్ ఫోటో..

ఇప్పుడు అదే రేంజ్‌లో పుష్ప సీక్వెల్ కి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా వైరల్‌ అవుతున్నాయి. పుష్ప సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేసిన మేకర్స్, ఇప్పుడు సీక్వెల్‌ విషయంలో అంతకు మించి అనేలా ప్లాన్‌ చేస్తున్నారట.

హిందీ, ఇంగ్లిష్‌ మాత్రమే కాదు.. దాదాపు పది భాషల్లో పుష్ప సీక్వెల్‌ని రిలీజ్‌ చేయాలన్నది ఇప్పుడున్న ప్లాన్‌ అట. అదే స్పీడ్‌తో నెక్స్ట్ ఇయర్‌ సమ్మర్‌ని టార్గెట్‌ చేస్తున్నారు సుకు మాస్టర్‌. ఒకవేళ అది మిస్‌ అయినా 2023 ఆగస్టులో రావడం పక్కా అన్నది ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న మాట.

ఫస్ట్ పార్ట్ లో చివర్లో వచ్చిన ఫాహద్‌ ఫాజిల్‌, ఇప్పుడు సెకండ్‌ పార్టులో మరింత ఇంటెన్స్ తో కనిపిస్తారట. సౌత్‌లోనే కాదు, నార్త్ ఆడియన్స్ నుంచి కూడా పుష్ప సీక్వెల్‌ మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా