Liger : ‘వాట్ లగా దేంగే’.. లైగర్ నుంచి మరో సాంగ్.. క్రేజీగా పాడిన రౌడీ బాయ్

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ లైగర్. క్రేజీ హీరో విజయ్ దేవర కొండా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

Liger : 'వాట్ లగా దేంగే'.. లైగర్ నుంచి మరో సాంగ్.. క్రేజీగా పాడిన రౌడీ బాయ్
Liger
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 29, 2022 | 12:25 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ లైగర్. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ కు తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక  ఇప్పటికే విడుదలైన లైగర్ పోస్టర్లు, గ్లిమ్ప్స్ , టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. అలాగే లైగర్ నుంచి వచ్చిన ”అక్కడి  పక్కడి” అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.. యూట్యూబ్ లో ఈ పాట ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘వాట్ లగా దేంగే’అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను విజయ్ దేవరకొండ పాడటం విశేషం. పూరిజగన్నాథ్ ఈ పాటకు సాహిత్యం అందించగా విజయ్ తన క్రేజీ వాయిస్ తో ఉత్సాహంగా పాడారు. ఈ సినిమాపై కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, బాలీవుడ్‌లోనూ మంచి బజ్‌ ఉంది. దీనికి కారణం కరణ్‌ జోహర్‌ వంటి అగ్ర నిర్మాత ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడమే. ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..