AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్యత్వం అనేది ఒక్క రాత్రిలో పోతుంది.. పట్టించుకోవద్దు..! షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం రకరకాల ఫొటోలతో వార్తల్లో నిలుస్తుంటారు. కొంతమంది మాత్రం వివాదాలతో ఎక్కువగా పేరు తెచ్చుకుంటుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్యత్వం అనేది ఒక్క రాత్రిలో పోతుంది.. పట్టించుకోవద్దు..! షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
Movie Actress
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2025 | 1:14 PM

Share

హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. నెట్టింట తమ అందచందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నారు అందాల భామలు. ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే.. సోషల్ మీడియాలో వయ్యారాలతో కవ్విస్తున్నారు. మరికొంతమంది మాత్రం దీనికి రివర్స్ వివాదాలతో పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న కొందరు లేనిపోని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. కన్యత్వం పై స్టార్ హీరోయిన్ ఊహించని కామెంట్స్ చేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అంతే కాదు గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ ప్రియాంక చోప్రా.  ఈ చిన్నది బాలీవుడ్ లో చాలా ఫేమస్. ఎన్నో సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ  హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్ళింది . ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ సినిమా రీసెంట్ గా విడుదలైంది. ప్రస్తుతం ప్రియాంక సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం రెడీ అవుతుంది. అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక ఇటీవలే ఇండియాకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఈ మ్యాటర్ తెలియలేదే..! భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఈవిడేనా..!!

ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. చాలా మంది మగాళ్లు తమకు కాబోయే భార్య వర్జీన్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ వర్జిన్ అనేది అంత ముఖ్యమైనది కాదు. వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది. దానికోసం పెద్దగా పట్టించుకోవద్దు. అర్థం చేసుకునే అమ్మాయి మనకు భార్యగా రావాలి అని కోరుకోవాలి. మనకు నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మితే అతని కోసం ఏదైనా చేస్తుంది. అయితే కలిసిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని లేదు. దానికి అదృష్టం కూడా ఉండాలి. అది వర్కౌట్ అవ్వకపోతే వేరొకరిని పెళ్లి చేసుకుంటాం.. అంతే కానీ వర్జినిటీ గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..