AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..

సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది నటీమణులు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది అవకాశాలు రాక సినిమాలు చేయడం లేదు. మరికొంతమంది కావాలనే సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు. వారిలో ఈ నటి ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కూతురితో కలిసి ఇలా..

తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2025 | 11:34 AM

Share

చాలా మంది భామలు సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత చాలా మంది సోషల్ మీడియా స్టార్స్ గా మారారు. చాలా మంది తమ అందచందాలతో కుర్రాళ్లను కవ్విస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఆ క్రేజ్ తోనే టీవీ షోలు, సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే చాలా మంది ఇలా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు ఓ బ్యూటీ కూడా సోషల్ మీడియా ద్వారానే క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా సినిమా చేస్తుంది. ఆమె మాత్రమే కాదు ఆమె తల్లి కూడా చాలా ఫెమస్. కూతురితో అందంలో పోటీ పడుతుంది ఆమె.. తాజాగా ఈ తల్లి కూతుర్లు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇంతకూ ఆ ఇద్దరూ ఎవరో గుర్తుపట్టారా.?

ఇండస్ట్రీలో ఆమె తోప్ నటి. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సురేఖ వాణి. చాలా సినిమాల్లో తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సురేఖావాణి సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. ఇక సురేఖావాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. తన వీడియోలు, ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. అంతే కాదు ఈ మధ్య గ్లామర్ షోతో అభిమానులను కవ్విస్తుంది. హీరోయిన్స్ ను మించి తన అందాలతో మతిపోగొడుతోంది. త్వరలోనే ఈ చిన్నది హీరోయిన్ గా సినిమా చేస్తుంది. మొనీమద్యే అమర్ దీప్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక తాజాగా సురేఖావాణి సుప్రీత వెకేషన్స్ కు వెళ్లారు. అక్కడి నుంచి గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తమ అందాలతో గత్తరలేపుతున్న తల్లి కూతుర్లు ఈఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి