Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ మాములు టాలెంట్ కాదు.. ఐశ్వర్య రాయ్ పాటకు అదరగొట్టిన మమితా..

ఈ మూవీలో రీను పాత్రలో మమితా యాక్టింగ్, స్టైల్, మేనరిజం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో అటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఓ రేంజ్ లో పెరిగారు. అలాగే తెలుగులో ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా మమితాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఆకట్టుకుంటుంది. అందులో చీరకట్టులో డాన్స్ అదరగొట్టేసింది మమితా.

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ మాములు టాలెంట్ కాదు.. ఐశ్వర్య రాయ్ పాటకు అదరగొట్టిన మమితా..
Mamitha Baiju
Follow us

|

Updated on: Apr 16, 2024 | 3:50 PM

ఒకే ఒక్క సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోని కుర్రాళ్ల హృదయాలను దొచేసింది కేరళ కుట్టి మమితా బైజు. ప్రేమలు సినిమాతో తెలుగు, మలయాళం భాషలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ మూవీలో రీను పాత్రలో మమితా యాక్టింగ్, స్టైల్, మేనరిజం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో అటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఓ రేంజ్ లో పెరిగారు. అలాగే తెలుగులో ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా మమితాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఆకట్టుకుంటుంది. అందులో చీరకట్టులో డాన్స్ అదరగొట్టేసింది మమితా. ఆ వీడియో చూస్తుంటే ఓ వివాహ వేదికపై మమితా డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. మమితా ఎనర్జిటిక్ డాన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

హిందీలో సూపర్ హిట్ అయిన గురు చిత్రంలోని “నాన్నరే.. నాన్నరే.. ” పాటకు మమితా స్టెప్పులేసింది. బర్సోరే మెఘా మెఘా పాటకు అందంగా డాన్స్ చేస్తూ ఐశ్వర్యరాయ్‏ను మరిపించింది మమితా. ఈ వీడియోను మమితా ఫ్యాన్ బాయ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేశారు. మమితా వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ.. లవ్లీ డాన్స్.. బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో మమితాను కథానాయికగా ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. నిజానికి ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలను సెలక్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల శ్రీలీల తప్పుకుందని.. దీంతో ఆమె స్థానంలోకి మమితాను తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే మమితా మలయాళంలో మరిన్ని సినిమాల్లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం