Varanasi: వారణాసి లీక్స్.. టెన్షన్‌లో ఓపెన్ అయ్యారా
మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న వారణాసి చిత్రంపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఈ సినిమా విశేషాలను వెల్లడించారు. తన పాత్ర కోసం ఆరు నెలల శిక్షణ, కలరిపట్టు అభ్యాసం, ఒకే భాగంగా మూడు గంటల రన్ టైమ్, పృథ్వీరాజ్ పాత్ర వివరాలు, మరియు విడుదల తేదీ ఏప్రిల్ 7, 2027 వంటి కీలక అప్‌డేట్స్ పంచుకున్నారు.
మహేష్ బాబు, రాజమౌళిల ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. ఒక హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక వివరాలను వెల్లడించారు. బాహుబలి, ట్రిపులార్ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కథా పరిధి చాలా పెద్దదని మహేష్ బాబు తెలిపారు. కథ వినగానే తాను ఈ ప్రాజెక్ట్‌కు కట్టుబడిపోయాడని చెప్పారు. తన పాత్రకు గాను, కేవలం ఒక్క ఫ్రేమ్ కోసం ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు మహేష్ బాబు పేర్కొన్నారు. ఇందులో కేరళ యుద్ధకళ కలరిపట్టుతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారని, రాముడి భంగిమను పరిపూర్ణంగా తీసుకురావడానికి ఏడాది పాటు సిద్ధమయ్యారని వివరించారు. రాజమౌళి ప్రతి షాట్‌ను ఎంత శ్రద్ధగా చిత్రీకరిస్తారో చెబుతూ, ప్రతి ఫ్రేమ్‌కు సగటున 20 గంటల రెండరింగ్ జరిగిందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar 02: ధురంధర్-2కి… టాలీవుడ్ లైన్ క్లియర్ చేస్తుందా
Premalu: మరోసారి తెర మీదకు ప్రేమలు.. రానున్న సీక్వెల్
Naga Chaitanya: రూట్ మార్చిన నాగ చైతన్య.. హిట్ కోసం కొత్త జానర్లలో వరుస ప్రాజెక్టులు
Alia Bhatt: క్రేజీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన ఆలియా భట్
Chandrahas: మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు ??
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

