Naga Chaitanya: రూట్ మార్చిన నాగ చైతన్య.. హిట్ కోసం కొత్త జానర్లలో వరుస ప్రాజెక్టులు
నాగ చైతన్య తన సినీ కెరీర్‌లో గణనీయమైన మార్పును చూపిస్తున్నారు. తండేల్ విజయం తర్వాత ఆయన మూవీ సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. ప్రయోగాత్మక చిత్రాలపై దృష్టి సారించి, ప్రస్తుతం అడ్వెంచరస్ థ్రిల్లర్ వృషకర్మలో నటిస్తున్నారు. దూత వెబ్ సిరీస్ సీజన్ 2 పనులను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు, ఇది ఆయన కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గతంలో లవర్ బాయ్‌గా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న చైతు, ఇప్పుడు భిన్నమైన జానర్లను ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే, తండేల్ సినిమా విజయం తర్వాత ఆయన సినిమా ఎంపిక విధానం పూర్తిగా మారిపోయింది. తండేల్తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, 100 కోట్ల క్లబ్‌లోకి నాగ చైతన్య ప్రవేశించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alia Bhatt: క్రేజీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన ఆలియా భట్
Chandrahas: మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు ??
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

