Alia Bhatt: క్రేజీ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన ఆలియా భట్
స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిగా, నిర్మాతగా హౌస్ వైఫ్ అనే కొత్త లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దృశ్యం వంటి థ్రిల్లర్‌లను రూపొందించిన అభిషేక్ పాథక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జిగ్రా తర్వాత ఆలియా చేస్తున్న ఈ ప్రయోగం కమర్షియల్‌గా ఎంత విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలపై దృష్టి సారించారు. కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేస్తూనే విభిన్న జానర్స్‌ను ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తాజాగా, ఆమె మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. 2024లో జిగ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియా భట్, ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో కొంత బ్రేక్ తీసుకున్నారు. అనంతరం ఆల్ఫా, లవ్ అండ్ వార్ వంటి చిత్రాలను లైన్‌లో పెట్టినా, అవి ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలియా హౌస్ వైఫ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chandrahas: మీరంటున్న బూతు పురాణం.. ఎన్ని పెద్ద సినిమాల్లో వినిపించలేదు ??
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

