పల్లీలు పోషకాలు నిండిన, తక్షణ శక్తినిచ్చే ఆహారం. ఇవి గుండె ఆరోగ్యం, కండరాల పటుత్వం, చర్మ, కేశ సంరక్షణకు తోడ్పడతాయి. అయితే, పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సాధారణ అలవాటును నివారించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.