AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీని ఊపేశారు..! ఒకే ఫ్యామిలీ నుంచి ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే

ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ చాలా మందే ఉన్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు నలుగురు హీరోలు, హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఒక ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించారు. వారు ఎవరో తెలుసా.?

ఇండస్ట్రీని ఊపేశారు..! ఒకే ఫ్యామిలీ నుంచి ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే
Heroines
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2026 | 8:32 AM

Share

ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ రాణిస్తున్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నటీనటులు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు.  వారసుల హవా అనేది కొత్తమీ కాదు ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది నటవారసులు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీస్ కు సంబందించిన హీరోలు, హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అంతే కాదు ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా 5 ఆరుగురు హీరోలు, హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఉదాహరణకు మెగా ఫ్యామిలీ.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే స్టార్డ కిడ్స్ గా వచ్చిన వారు ఊరికే హీరోలు అయిపోలేదు.. తమ ప్రతిభతో ఒకొక్క మెట్టు ఎక్కుతూ హీరోలుగా నిలబడ్డారు. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.?

అంతే కాదు ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా స్టార్స్ గా రాణించారు. అవును మీరు వింటుంది నిజమే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వచ్చిన ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా సక్సెస్ లు సాధించి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకూ ఆ హీరోయిన్స్ ఎవరంటే.. అతిలోక సుందరి శ్రీదేవి తెలియనని సినీ లవర్ ఉండరు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రీదేవి ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. శ్రీదేవి మరణం ఇప్పటికీ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా శ్రీదేవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు. శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు. నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ శ్రీదేవికి కజిన్స్ అవుతారు.. అలాగే జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ శ్రీదేవి కూతుర్లు.. ఈ ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. నగ్మా, జ్యోతిక, రోషిణి, మహేశ్వరీ, సినిమాలు తగ్గించారు. జాన్వీ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. అలాగే ఖుషీ కపూర్‌ ఇటీవలే హీరోయిన్ గా మారింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఒకే ఫ్యామిలీ నుంచి ఏడుగురు హీరోయిన్స్..
ఒకే ఫ్యామిలీ నుంచి ఏడుగురు హీరోయిన్స్..
కాపురం కూల్చి.. మహిళను ట్రాప్ చేసి.. చివరకు నోట్లో పురుగులమందు..
కాపురం కూల్చి.. మహిళను ట్రాప్ చేసి.. చివరకు నోట్లో పురుగులమందు..
ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు