AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీన్ సీన్‌కు సితారే..! ఓటీటీలో ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలు అస్సలు మిస్ అవ్వకండి

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు.

సీన్ సీన్‌కు సితారే..! ఓటీటీలో ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలు అస్సలు మిస్ అవ్వకండి
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2026 | 1:48 PM

Share

ఓటీటీల్లో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే రకరకాల జోనర్స్ ప్రేక్షకులను మెప్పిస్తూ ఓటీటీల్లో దూసుకుపోతున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ఇక రీసెంట్ డేస్ లో మలయాళ సినిమాలకు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. మలయాళ ఇండస్ట్రీలో తెరకెక్కిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. థ్రిల్లర్, హారర్, రొమాంటిక్స్ సినిమాలు ఓటీటీల్లో మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ ఐదు మలయాళ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం..!

మొదటిది కిష్కింధ కాండం ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇది ఓ థ్రిల్లర్. సినిమాలో సీన్స్ ఉత్కఠ కలిగిస్తాయి. సైకలాజికల్ టెన్షన్‌ను క్రియేట్ చేయడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. అలాగే రెండో సినిమా డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా జీ 5లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అలాగే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి.

ఇక మూడో సినిమా ఎకో.. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి మొదలు పెడితే సినిమా చివరి వరకూ చూస్తూనే ఉంటాం.. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అలాగే మరో సినిమా జోసెఫ్.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఐదో సినిమా.. అంజామ్ పాతిరా. ఈ మూవీ ఆహా, సన్ నెక్ట్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా రేస్ ఎగైనెస్ట్ టైమ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ ఐదు థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఓటీటీల్లో అస్సలు మిస్ అవ్వకండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?