Prabhu deva: కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన ప్రభుదేవా.. తొలిసారి నెలల కూతురితో కలసి..

నెలల కూతురు, సెకండ్ భార్య, తండ్రి సుందరం మాస్టర్‏లో కలిసి శ్రీవారి వీఐపీ విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు. సాధారణ భక్తులతో కలిసి క్యూలైనులో నిలబడి దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Prabhu deva: కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన ప్రభుదేవా.. తొలిసారి నెలల కూతురితో కలసి..
Prabhu Deva
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2023 | 8:19 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలంగా సినీ పరిశ్రమలో సైలెంట్‏గా ఉన్న ఆయన.. శుక్రవారం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయన రెండో భార్య హిమానీ ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నెలల కూతురు, సెకండ్ భార్య, తండ్రి సుందరం మాస్టర్‏లో కలిసి శ్రీవారి వీఐపీ విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు. సాధారణ భక్తులతో కలిసి క్యూలైనులో నిలబడి దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శన సమయంలో పాపను ఆయన రెండో భార్య ఎత్తుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన ప్రభుదేవాతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు.

అటు మాడవీధుల్లో ప్రభుదేవా నడకకు ఇబ్బంది కలిగిస్తూ సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. వెంటనే ఆయన వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై జనాలను పక్కకు నెట్టడంతో తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోయారు ప్రభుదేవా. ప్రస్తుతం ప్రభుదేవా ఇండస్ట్రీలో సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతారతో ప్రేమాయణం.. పెళ్లి వరకు వచ్చిన వీరు ఆ తర్వాత విడిపోయారు.

నయనతారను పెళ్ళి చేసుకోవడానికి ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ సమయంలో రాంలత ప్రభుదేవాపై కోర్టుకు వెళ్లింది. నయనతారతో పెళ్లి వరకు వచ్చి విడిపోయిన అనంతరం.. 2020లో డాక్టర్ హిమానీ సింగ్ ను వివాహం చేసుకున్నారు ప్రభుదేవా. వీరికి ఇటీవలే ఓ పాప జన్మించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు

ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?

మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..

పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!