AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: బామ్మా అదరగొట్టేశావ్.. పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి ఇరగదీసింది.. వీడియో చూశారా..?

ప్రపంచవ్యాప్తంగా పుష్పరాజ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప2 దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటుతుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. ఇందులోని పాటలకు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.

Pushpa 2: బామ్మా అదరగొట్టేశావ్.. పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి ఇరగదీసింది.. వీడియో చూశారా..?
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Dec 23, 2024 | 11:24 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈసినిమా ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న విడుదలై ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కిస్సిక్, పీలింగ్స్ పాటలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పాటలకు నెట్టింట రీల్స్ చేస్తున్నారు జనాలు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పీలింగ్స్ పాటకు అదరగొట్టేస్తున్నారు. తాజాగా ఓ బామ్మా తన మనవడితో కలిసి పీలింగ్స్ పాటకు స్టెప్పులేసింది. అల్లు అర్జున్-రష్మిక మందన కలిసి నటించిన పీలింగ్స్ పాటకు తన మనవడితో కలిసి ఓ బామ్మా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

అందులో తన మనవడితో కలిసి ఓ బామ్మ ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ వీడియోను ఇప్పటికే లక్ష మందికి పైగా చూశారు. చాలా మంది బామ్మను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టుకుని, అందమైన చిరునవ్వుతో, బామ్మ పుష్ప 2 పాటకు స్టెప్పులు వేసింది.ప్రజలు పుష్పాదాది అని ఆమె వీడియోను షేర్ చేస్తున్నారు. డిసెంబర్ 14న అక్షయ్ పార్థ అనే ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఈ బామ్మ, మనవడు కలిసి ఇంతకు ముందు అనేక పాటలకు డ్యాన్స్ చేశారు. చాలా వీడియోలను లక్షలాది మంది వీక్షించారు. వీరి ఇన్ స్టా ఖాతాకు 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?