Prabhas: పవన్, సుజిత్ సినిమాపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. డార్లింగ్ రియాక్షన్ ఏంటంటే..

ఇక తాజాగా వీరిద్దరి కాంబోపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం డార్లింగ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

Prabhas: పవన్, సుజిత్ సినిమాపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. డార్లింగ్ రియాక్షన్ ఏంటంటే..
Prabhas, Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 05, 2022 | 6:59 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ దానయ్య బ్యానర్‏లో పవన్ తదుపరి చిత్రం రాబోతుంది. ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. డిసెంబర్ 4న పవన్ కళ్యాణ్ పోస్టర్ ద్వారా ఈ సినిమా అనౌన్మెంట్ చేశారు మేకర్స్. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నెట్టింట పవన్ కొత్త సినిమా ప్రకటన ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే దాదాపు 44 కేకి పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా వీరిద్దరి కాంబోపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం డార్లింగ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ గారికి.. సుజీత్ కు అభినందనలు. ఈ కాంబినేషన్ దద్దరిల్లిపోతుంది. దానయ్య గారికి.. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నారు. ప్రభాస్ శుభాకాంక్షలపై డీవీవీ ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. మీ కృతజ్ఞతలు ప్రభాస్ గారు.. మీరు స్పందించడం మాకు గొప్ప విషయం అని పేర్కొంది. ప్రభాస్ విషెస్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ కు థాంక్స్ చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. యం. యం. కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??
కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??
రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..
రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..