AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: మహేష్‏తో స్పెషల్ సాంగ్ చేయనున్న రష్మిక.. ఒక్క పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ?..

ఇప్పుడు రష్మిక కూడా స్పెషల్ సాంగ్ స్టెప్పులేయనుందట. అంతేకాదు.. ఇందుకోసం భారీగా వసూలు చేస్తుందట. ఇంతకీ నేషకల్ ఎవరితో స్టెప్పులేయనుంది ? తెలుసుకుందామా.

Rashmika Mandanna: మహేష్‏తో స్పెషల్ సాంగ్ చేయనున్న రష్మిక.. ఒక్క పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ?..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2022 | 6:36 AM

Share

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికలుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మలు.. స్పెషల్ సాంగ్స్‏కు కూడా సై అంటున్నారు. ఓవైపు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే.. ఈ పాటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే, తమన్నా, రెజీనా కసాండ్రా, కాజల్, సమంత స్టార్ హీరోయిన్స్ ఐటెం స్టాంగ్స్ లో మెరిసారు. ఇటీవల పుష్ప మూవీలో సామ్ నటించిన ఓ అంటావా సాంగ్ యూట్యూబ్ సెన్సెషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందుకు హీరోయిన్స్ కూడా పెద్ద మొత్తంలోనే పారితోషికం తీసుకుంటారు. ఇప్పుడు రష్మిక కూడా స్పెషల్ సాంగ్ స్టెప్పులేయనుందట. అంతేకాదు.. ఇందుకోసం భారీగా వసూలు చేస్తుందట. ఇంతకీ నేషకల్ ఎవరితో స్టెప్పులేయనుంది ? తెలుసుకుందామా.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో రష్మిక ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. ఇందుకు ఈ ముద్దుగుమ్మ భారీగానే డిమాండ్ చేస్తోందట. ఈ పాట కో సం ఏకంగా రూ. 4 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం నేషనల్ క్రష్ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటిస్తోన్న వరిసు చిత్రంలోనూ కనిపించనుంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..