AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas New Look: ఏం ఉన్నాడ్రా బాబు.. లాంగ్ హెయిర్‏తో ప్రభాస్ న్యూలుక్ సూపర్.. ఫ్యాన్స్ ఖుషి..

ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ కు సంబంధించిన కొన్ని వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ సెట్ లో కొందరు అభిమానులతో ఫోటోస్ దిగారు ప్రభాస్. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరలవుతుండగా.. ప్రభాస్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

Prabhas New Look: ఏం ఉన్నాడ్రా బాబు.. లాంగ్ హెయిర్‏తో ప్రభాస్ న్యూలుక్ సూపర్.. ఫ్యాన్స్ ఖుషి..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Apr 23, 2024 | 4:56 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ మూవీ షూటింగ్స్‏లో పాల్గొంటున్నాడు. వీలైనంత త్వరగా తన ప్రాజెక్ట్స్ అడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు వచ్చి చాలా రోజులైంది. అలాగే అటు నెట్టింట కూడా డార్లింగ్ ఫోటోస్, వీడియోస్ కనిపించడం లేదు. అయితే ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా ప్రభాస్ కు సంబంధించిన కొన్ని వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ సెట్ లో కొందరు అభిమానులతో ఫోటోస్ దిగారు ప్రభాస్. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరలవుతుండగా.. ప్రభాస్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇప్పుడు నెట్టింట వైరలవుతున్న ఫోటోస్ ప్రభాస్ లాంగ్ హెయిర్ తో బరువు తగ్గి.. చాలా స్లిమ్ గా కనిపిస్తూ ఒకప్పటి డార్లింగ్ ను గుర్తుకు తెస్తున్నారు. ఇక ఇప్పుడు డార్లింగ్ న్యూలుక్ చూసి ఆశ్యర్యపోతున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్.. ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ కొత్త లుక్ కల్కి సినిమాలోనిదా ? లేదా రాజాసాబ్ మూవీ కోసమా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు ఫ్యాన్స్. ఇప్పుడు ప్రభాస్ న్యూలుక్ మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొణె కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ మూవీని మే9న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎలక్షన్స్ హడావిడి ఉండడంతో ఈ చిత్రాన్ని వేసినట్లుగా టాక్ నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?