AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ క్రేజీ రికార్డ్.. తొలి సౌత్ హీరోగా అరుదైన ఘనత

'బాహుబలి' ప్రభాస్...తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు సెపరేట్ హిస్టరీ ఉంది. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు.

ప్రభాస్ క్రేజీ రికార్డ్.. తొలి సౌత్ హీరోగా అరుదైన ఘనత
Ram Naramaneni
|

Updated on: Sep 27, 2020 | 10:12 PM

Share

‘బాహుబలి’ ప్రభాస్…తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు సెపరేట్ హిస్టరీ ఉంది. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. కేవలం సినిమాల పరంగానే కాదు, ప్రభాస్ ప్రవర్తన, మనసు కూడా అభిమానుల సంఖ్యను పెంచింది. తాజాగా ఈ డార్లింగ్ హీరో అరుదైన రికార్డు అందుకున్నారు. ఫేస్​బుక్‌లో 20 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్​ను అందుకున్న‌ తొలి సౌత్ హీరోగా ఘనత సాధించారు.

ప్రస్తుతం ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న డార్లింగ్.. ఆ తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్​తో కలిసి పనిచేయనున్నారు‌. వీటితో పాటే ‘ఆదిపురుష్‌’లోనూ రాముడిగా కనిపించనున్నారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఈ మూడు భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ఖాతాలో మరిన్ని రికార్డులు జమవుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Also Read :

ఏపీలో శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం, 30 శాతం సబ్సిడీ

ఎస్పీబీ ఆస్పత్రి బిల్లులపై తప్పుడు ప్రచారం, చరణ్ ఆవేదన

Follow Us
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!
ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి.. పళ్లు లేనేళ్లు కూడా..
ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి.. పళ్లు లేనేళ్లు కూడా..
భారత వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం!
భారత వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం!