The Raja Saab: నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంతే.. ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ కొత్త లుక్ చూశారా?

ఈ ఏడాది పుట్టిన రోజు ప్రభాస్‌కి చాలా స్పెషల్‌. ఎందుకంటే, ఆయన నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతకు ముందు 'సలార్' సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు విజయాలతో ప్రభాస్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు 'ది రాజా సాబ్' మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది 'హారర్ ఈజ్ ది న్యూ కామెడీ' అనే ట్యాగ్‌లైన్.

The Raja Saab: నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంతే.. 'ది రాజా సాబ్'లో ప్రభాస్ కొత్త లుక్ చూశారా?
The Raja Saab Movie
Follow us

|

Updated on: Oct 23, 2024 | 3:40 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బుధవారం (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకొంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డార్లింగ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులకు తెగ నచ్చేశాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ ఉత్కంఠను మరింత పెంచేలా ‘ది రాజా సాబ్’ చిత్ర బృందం కొత్త మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకుముందు బయటకు వచ్చిన పోస్టర్‌లో ప్రభాస్ రొమాంటిక్‌గా కనిపించాడు. అయితే ఇప్పుడు హారర్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు డార్లింగ్ . ఈ కొత్త గెటప్‌ని చూసి ప్రభాస్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘ది రాజా సాబ్’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రభాస్ ఇప్పటి వరకు యాక్షన్, ఫాంటసీ, ప్రేమకథా చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు తొలిసారి హారర్ మూవీని ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ హారర్ ఫీల్ కలిగిస్తోంది. ఇందులో కథ గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఈ మోషన్ పోస్టర్ పై అభిమానులు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్.

ఇవి కూడా చదవండి

ది రాజా సాబ్ లో ప్రభాస్ న్యూ లుక్..

ది రాజా సాబ్ లో ప్రభాస్..

ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్.. ఇదిగో..

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..

కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు

AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్

'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్

పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి

ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..

అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!

కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..

ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..

భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో