Adipurush: తిరుమలేశుడి కొండ పై ఇదేం పాడు పని.. ఆదిపురుష్ టీమ్ పై ఫైర్ అయిన బీజేపీ

కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆప్యాయంగా ఓ ముద్దుపెట్టారు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. సినిమా వాళ్లకు, సెలబ్రిటీలకు ఈ తరహా ఆప్యాయతలు సహజమే అయినా.. కొండంత పవిత్రత ఉన్న వెంకటేశుడి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అతి అప్యాయతలు మాత్రం ముమ్మాటికీ తప్పే అంటోంది బీజేపీ.

Adipurush: తిరుమలేశుడి కొండ పై ఇదేం పాడు పని.. ఆదిపురుష్ టీమ్ పై ఫైర్ అయిన బీజేపీ
Kriti Sanon , Om Raut
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2023 | 4:45 PM

తిరుమల కొండపై ఇదో కొత్త వివాదం. నిన్నటి( జూన్ 6న)ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ టీమ్ ఇవాళ స్వామివారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఈ చర్యకు పాల్పడ్డారు. కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆప్యాయంగా ఓ ముద్దుపెట్టారు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. సినిమా వాళ్లకు, సెలబ్రిటీలకు ఈ తరహా ఆప్యాయతలు సహజమే అయినా.. కొండంత పవిత్రత ఉన్న వెంకటేశుడి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అతి అప్యాయతలు మాత్రం ముమ్మాటికీ తప్పే అంటోంది బీజేపీ.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 16న రిలీజ్ అవ్వనుంది. ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నివహించారు. తిరుపతిలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ ఈవెంట్ తర్వాత తిరుమలేశుడిని దర్శించుకున్నారు అయితే కొండ మీద ఓం రౌత్ కృతికి ముద్దు పెట్టడం ఇప్పుడు వివాదంగా మారింది.

ఇక ఇదే విషయంపై బీజేపీ అధికార ప్రతినిథి భాను ప్రకాష్‌ సీరియస్ అయ్యారు. స్వామివారి దర్శనానికి వచ్చి ఇవేం వెకిలి చేష్టలు అంటూ ఓంరౌత్‌ను ప్రశ్నించారు. కోట్లాది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం తప్పన్నారు. ఇది షూటింగ్ స్పాట్ కాదని.. పిక్‌నిక్ స్పాట్ అసలే కాదని.. గుర్తు పెట్టుకోవాలన్నారు. చేసిన తప్పుకు.. కృతి, ఓంరౌత్‌ బహిరంగంగా క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో.. వీరిద్దరిపై టీటీడీ చర్చలు తీసుకోవాలన్నారు.

సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్