Chandini Chowdary: ట్రెండ్ సెట్టర్ గా రెట్రో డ్రెస్ లో ఎట్ట్రాక్ట్ చేస్తున్న తెలుగమ్మాయి ‘చాందిని చౌదరి’ న్యూ పిక్స్..
షార్ట్ ఫిలిమ్‌లతో కెరీర్ మొదలు పెట్టి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి చాందిని చౌదరి. తనదైన అందం, నటనతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుందీ వైజాగ్ బ్యూటీ. తెలుగులో కేటుగాడు, కుందనపు బొమ్మ, శమంతకమణి, హౌరా బ్రిడ్జి వంటి చిత్రాల్లో నటించింది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
