Payal Rajput : క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న ‘ఆర్ఎక్స్100’ భామ.. ఆకట్టుకుంటున్న వీడియో

ఆర్ఎక్స్100 సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.

Payal Rajput : క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న 'ఆర్ఎక్స్100' భామ.. ఆకట్టుకుంటున్న వీడియో
Payal Rajput
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 24, 2021 | 12:49 PM

Payal Rajput : ఆర్ఎక్స్100 సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. మొదటి సినిమాలోనే నటనతో పాటు గ్లామర్ తోను ఆకట్టుకుంది పాయల్. పాయల్ అందాలకు కుర్రాళ్ళ గుండె జారీ గల్లంతయింది. ఈ సినిమా తర్వాత ‘ఆర్డీఎక్స్’ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలోనూ తన గ్లామర్ తో కట్టిపడేసింది పాయల్.

ఆతర్వాత విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన ‘వెంకీమామ’ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ బ్యూటీ. వెంకీమామలో  వెంకటేష్ కు జోడీగా కనిపించి ఆకట్టుకుంది పాయల్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ పాయల్ కు అనుకున్నంత ఆఫర్లు మాత్రం రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘సీత’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది పాయల్. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది పాయల్. విజయ్ దేవర కొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాలోని పాటకు అందమైన అభినయాన్ని ఇస్తూ వీడియో చేసింది పాయల్ పాప. గీత గోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం’ కావాలే అనే పాటకు, అచ్చమైన తెలుగు అమ్మాయిలా అలంకరించుకొని క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో  వీడియో చేసింది ఈ బ్యూటీ. పాయల్ ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిక్షణాలకే లైకులు వర్షం కురిపించారు నెటిజన్లు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

మరిన్ని ఇక్కడ చదవండి :

వరుస సినిమాలతో బిజీగా మారిన బెబమ్మ..క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న కృతి శెట్టి : Krithi Shetty latest Photos

Malaika Arora: అమ్మడి అందానికి అసలు రహస్యం ఇదేనా.. జిమ్ లో కసరత్తులతో కవ్విస్తున్న బాలీవుడ్ భామ

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో