AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story Movie : నాగచైతన్య- సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’కి సూపర్ స్టార్ సపోర్ట్ .. మహేష్ చేతులమీదుగా..

టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న అందమైన ప్రేమ కథ చిత్రం లవ్ స్టోరీ. కుర్ర హీరో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా..

Love Story Movie : నాగచైతన్య- సాయిపల్లవి 'లవ్ స్టోరీ'కి సూపర్ స్టార్ సపోర్ట్ .. మహేష్ చేతులమీదుగా..
Love Story
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2021 | 11:39 AM

Share

Love Story : టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న అందమైన ప్రేమ కథ చిత్రం లవ్ స్టోరీ. కుర్ర హీరో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మాయ చేసిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో  నాగచైతన్య, సాయిపల్లవి వర్షంలో తడుస్తూ స్టెప్పులేస్తున్నట్టు డిజైన్ చేశారు. ఏవో ఏవో కలలే అంటూ సాగే ఈ పాటను మార్చి 25న ఉదయం 10.08నిమిషాలకు మహేష్ బాబు విడుదల చేయనున్నాడు. ఇక నాగచైతన్య తన నెక్స్ట్ సినిమా  విక్రమ్ కుమార్  దర్శకత్వంలో చేయనున్నాడు. థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతన్య మహేష్ బాబు ఫ్యాన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన పోస్టర్ లు నెట్టింట చక్కర్లు కోసుతున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ చేతులమీదుగా నాగచైతన్య లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్ అవడం అభిమానుల్లో మరింత జోష్ ను నింపింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam : దీప తరపున మాట్లాడిన భాగ్యం.. మీ అబ్బాయి చెప్పుడు మాటలు విన్నంత కాలం.. ఆ దేవుడు కూడా మార్చలేడు..

‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్‌ పోస్ట్ : Naveen Polishetty video.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!