‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్‌ పోస్ట్ : Naveen Polishetty video.

గత ఎడాది కరోనా కష్ట కాలంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందడం అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లోనే కాకుండా మిగతా సినిమా ఇండస్ట్రీలో...